వార్తలో నా కధ – టెంకి జెల్ల

అక్టోబర్ రెండవ తారీఖున వార్త ఆదివారం అనుబంధం లో ప్రచురితమైన టెంకి జెల్ల కధ,

ఒక రాజకీయ వ్యంగ్య కధగా నేను చేసిన తొలి ప్రయోగం.




27 thoughts on “వార్తలో నా కధ – టెంకి జెల్ల

    • ప్రవీణ్ గారూ…
      ఉత్తరాంధ్ర మాండలికం….గ్రామ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న భాష అది.
      కొన్ని పదాలు రావి శాస్త్రి,పతంజలి ల ప్రభావంతో రాసినవి.తెలంగాణ సమస్యని ఉత్తరాంధ్ర మాండలికంలో చెప్పడమన్న ప్రయోగం చేసాను.

  1. పతంజలి గారి ఊరు విజయనగరం జిల్లా అలమండ దగ్గర కదా. విజయనగరంలో కూడా ఆ పదాలు వినలేదు. చిన్నప్పుడు కరీంనగర్, వరంగల్, రాజోలులలో ఉండడంతో ఉత్తరాంధ్ర భాషకీ, నాకూ దూరం పెరిగింది.

    • ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకి వెళ్ళడం మూలంగా మీరు ఈ మాండలికానికి దూరమైనట్లున్నారు…అది అనివార్యం.
      కోస్తాంధ్రలో పుట్టి పెరిగి, గత 20 ఏళ్ళుగా ఉత్తరాంధ్రతో స్నేహం చేసి ఈ మాండలికాన్ని ఇక్కడి జీవితాన్ని అర్ధం చేసుకుని ప్రేమిస్తూ ఉన్నాను నేను.

      • ఉత్తరాంధ్ర యాసలోని జంతువుల పేర్లు నాకు బాగా గుర్తు. ఉదాహరణకి బేపి, బావురు పిల్లి, దుమ్ములగొండి అలా.

      • హ హ , సదివీసినాను . తెలగమ్మ పేరేటి ఇలగు౦ది అనికున్నా. ఇదా ఇసయం. ఓలమ్మో బాగినే ఉన్నాది. ఆదియ్య౦టే మావా(మేమా ).యె౦తన్నాయిమ్ సేసినావూ.

      • ఎవళు కప్ప పచ్చాన ఉ౦టరో , ఎవళు పాము పచ్చాన ఉ౦టరో చెప్పాల్నా?

        హి హి , పాము పగ బట్టేత్తది , కప్పే౦ సేత్తాది??? మావు అ౦దుకే పావు కి పాలు పోసేత్తు౦టా౦ . అయ్యి బుసలు కొట్టి కప్పల౦టినీ కాళీ సేత్తాయ్.

        పెకాసం నాయుడెవర అని అరదమే కాడం లా. సె౦ద్రి రె౦డు కల్ల మాట పైనే రాత్తిరి, జెల్లకాయ పడి౦దెవురికా అని 🙂 సె౦ద్రబాబుకేనా (ఇ౦కో పెద్దమడిసి మని రాజకీయాల్లో అవుపడలేదు 🙂 )

      • రెండు కళ్ళ సిద్ధాంత కర్త ఎవరన్నది వాకే…
        అసెంబ్లీ బైట టెంకి జెల్ల పుచ్చుకున్నది ఎవరో మరసిపోనారా?

      • JP??

        అసిమ్బిలీ లో టె౦కి జెల్ల పడ్డట్టు౦ది , ఆడ్ని౦చి మొకం పెద్దగ సుపెడతల్లెడు. ఊహి౦చనేలేదు సుమా 🙂 నిజవే పెకాస౦ ఆయని పేరులో కూడా ఉన్నాది. హ్మ్..

  2. ఓలమ్మోలమ్మో, జాజిమల్లి తల్లీ, ఎంత బా రాసీసినారూ.. మా ప్రాంతంలో పుట్టకపోయినా ఉత్తరాంధ్ర మాండలీకాన్ని ఇంత చక్కగా ఆకళించుకున్నందుకు, అదీ ఈ ప్రాంతీయబేధాల కుమ్ములాటల రోజుల్లో.. మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్ధం కావట్లేదు. జోహార్ మేడం.

    • ఓలమ్మో…సంపీసినావు గదా తల్లీ…
      కొత్తావకాయ మా నచ్మీ…ఏటి తల్లీ మీ ఆసికాలు..
      నాను ఇంకా సల్లంగా కొన్నాల్లు బతికేద్దారి అనీసుకుంతన్నాను…మాయమ్మ నీవు నాకు జోహారులు సెప్పీసినావు…ఏటి సెయ్యమంతవురా దేవుడా….
      కొత్తావకాయా….
      సరదాగా అన్నాను…మీ సంతోషం చూసి నేను కూడా సంతోషపడ్డాను…ఉత్తరాంధ్ర మాండలికానికి ఉన్న జీవశక్తి అది. ఒడిసి పట్టి తనలో కలిపేసుకుంటుంది.
      థాంక్ యూ వెరీ మచ్

    • మేడం
      ఎంత సంతోషమైందో…మీరు కధని ప్రశంసించినందుకు మాత్రమే కాదు…
      మొదటి సారి నా బ్లాగ్ లో వ్యాఖ్యానించారు.చాలా ఉత్సాహంగా కూడా ఉంది.ప్రేమగా చెంపలు నిమిరినట్లు ఉంది.
      థాంక్ యూ మేడం….

Leave a reply to raghava స్పందనను రద్దుచేయి