నా గురించి

నా పేరు మల్లీశ్వరి.

నవలలు:

 • లేడీ స్కాలర్                 స్వాతి మాస పత్రిక     2000
 • భారతం లో స్త్రీ               ప్రియదత్త వార పత్రిక  2002
 • ప్రేమించడం ఒక కల        మధుప్రియ పబ్లికేషన్ 2003
 • అట్టడుగు స్వరం              చతుర మాస పత్రిక     2005
 • జీవితానికో సాఫ్ట్ వేర్        స్వాతి మాస పత్రిక     2008  అనిల్ అవార్డ్

కథల సంపుటాలు

 • పెత్తనం
 • జాజిమల్లి
 • సి బాచ్ అమ్మాయి

స్మృతి రచన

 • పెద్దక్క ప్రయాణం

 ఇతర రచనలు:

 • కేతు విశ్వనాథరెడ్డి కథలు- పరిశీలన  : ఎం.ఫిల్ పరిశోధనా గ్రంధం
 • ఓల్గా నవలలు – పరిశీలన                   : పి హెచ్.డి సిద్ధాంత గ్రంధం
 • మల్లీస్వరం : సాహిత్యవ్యాసాలు, కాలమ్స్
 • ఉత్తరాంధ్ర కథా స్థానీయత : సాహిత్యవ్యాసాలు
49 వ్యాఖ్యలు

49 thoughts on “నా గురించి

 1. From the free dictionary: http://www.thefreedictionary.com/student:
  There seems to be no gender connotation in the word ‘Student’. The blogger might be kind enough to educate the readers with a better reference or citation.

  – Krishna

  stu·dent (stdnt, styd-)
  n.
  1. One who is enrolled or attends classes at a school, college, or university.
  2.
  a. One who studies something: a student of contemporary dance.
  b. An attentive observer: a student of world affairs.
  [Middle English, alteration (influenced by Latin studre, to study) of studient, studiant, from Old French estudiant, one who studies, from present participle of estudier, to study, from Medieval Latin studire, from Latin studium, study; see study.]

 2. మల్లిశ్వరి గారు నాకునచ్చిన కథలే పెట్టదం ఎందుకు మేడం ,అన్నీ పెట్టండి పాఠకుడిగా నేనేమైన ఎదిగి వుంటే ఈసారి అన్నికథలు నచ్చవచ్చు , ఏది ఏమైన ఈతరం కథకుల్లొ యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్

 3. మరో కళింగాంధ్ర బ్లాగు పరిమళం ‘జాజిమల్లి ‘కి స్వాగతం. ఇప్పుడే “పతంజలి గారి రాయని కథ” అన్న పోస్ట్ ద్వారా ఈ బ్లాగుకు రాగలిగాను. రెండు మూడు సార్లు మీ సాహిత్య ఉపన్యాసాలు విన్నాను. మీ “వారధి” ప్రయత్నం అభినందనీయమైన ఆలోచన. విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.నాకు తగ్గ సాయమేదన్నా తప్పక చేస్తాను. అభినందనలతో…

 4. మీరు మా దగ్గరి విశాఖ వాసిగా ఇప్పుడే తెలుసుకున్నాను. నా సహచరుడు, సహవాసి బ్లాగుల్లో మీ ప్రతిస్పందన చదివినప్పుడు ఎంతో దగ్గరివారిగా అనిపించేది. ఇలా మరింత దగ్గరివారిగా ఇప్పుడే తెలిసి సంతోషమేసింది. ధన్యవాదములు. నేనీ మద్య సామానుడు పేరుతోను రాస్తున్నా. అలాగే సంఘమిత్ర పేరుతో బౌద్ధం, చారిత్రకాంశాల గురించి రాద్దామని ట్రై చేస్తున్నా.http://sanghamitran.blogspot.com/.. చూడగలరు.

 5. రవి గారు,కెక్యూబ్ వర్మ గారు ధన్యవాదాలు. రవి గారు ఈ రోజు ఉత్తరాంధ్ర రచయితల సమావేశానికి మీరు వర్మ గారు వస్తారనుకున్నాం మీ ఇద్దరి బ్లాగ్స్ నేను తరచుగా చూస్తుంటాను.

 6. 116 దండాలు.
  మీ జాజిమల్లి బ్లాగు ఇప్పుడే చూశాను. ఓపెన్‌ చేయగానే జాజిపూల పరిమళం ముక్కుపుటాల్ని తాకింది. అంటే ఇందలో మంచి సాహిత్యం ఉందని సింబాలిక్‌ అన్నమాట.
  అన్నీ అప్పుడే చదవలేం కదండీ … మెల్లిమెల్లిగా సమయాన్ని కబళించి చదివి … నా అభిప్రాయాలు రాస్తుంటాను.
  పోన్లెండి ‘మనలో మనం’ అంటూ సాహిత్యానికి దూరమై సమాజానికి దగ్గరైపోయారేమోనని బెంగపడ్డాం. ఈ జాజిమల్లి ద్వారానైనా కన్పిస్తుంటారని కొద్దిగా సంతోషంగా ఉంది. బ్లాగు పెట్టాలన్న ఆలోచన వచ్చిన ఆ క్షణం మంచి గడియన్నమాట.
  – గొరుసు

  • జగదీశ్వర్ గారూ మొత్తానికి కొంచెం క్షమించారు కదా
   బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు
   మీ అభిప్రాయాలు సూచనలు నా రచనా శక్తిని
   మెరుగు పరుస్తాయి కాబట్టి బ్లాగ్ అంతా ఎపుడు చదువుతారా
   అని ఎదురు చూస్తుంటాను

 7. భలే వారే! అలా అనకండి. రాయండి. చదవండి. రాస్తూ, చదువుతూ నేర్చుకోండి. ఏమన్నా మీ మనసుని కష్టపెట్టేవి జరిగితే, వాటిని అవతల పడేయండి. మీరు చుట్టూ చూస్తున్న మనుషుల గురించి రాస్తే, చదవడం ఇష్టం. అవి అర్థం అవుతాయి. ఏమన్నా స్పందించొచ్చు. చాలా గూఢార్థాలతో వుండే, కవిత్వాలు నాకు అర్థం కావు. మీ రాతల్లో సంస్కారం కనబడుతుంది కాబట్టే, ఎక్కడకీ వెళ్ళకుండా ఇక్కడ కొచ్చి, ఏమన్నా రాసేరా అని చూడ్డం. సమాజాన్ని పరిశీలిస్తూ రాసే రాతలు అర్థవంతంగా వుంటాయి చదవడానికి.

  వీలు చూసుకుని రాస్తూ వుండండి.

  – పాఠకుడు

 8. HI ,
  We have visited your blog jajimalli.wordpress.com its is very good.
  We have great service to maximize your blog @ http://www.hyperwebenable.com

  Please find the services we offer completely free

  1. Free website of your choice (yoursitename.com) for life time.
  2. Free android app for your blog.
  3. Unlimited webspace to host your website.
  4. Unlimited bandwidth.
  5. Unlimited emails (info@yoursitename.com,contact@yoursitename.com).
  6. Scripts of your choice(Blog,CMS,Forum ..).
  7. Technical support by email for your website.
  8. Tips & tricks to improve your page rank and traffic.
  9. Free renewal of your domain.
  10. No hidden fee or payments.
  All the above services are completely free at http://www.hyperwebenable.com

  Let us know if u have any questions

  regards
  ranjith

  • లీల గారు,
   మంచి వెన్నెల ని ఆస్వాదించటానికి పచ్చికలో కూర్చున్నపుడు గుచ్చుకున్న పల్లేరుకాయల్లాగున్నాయి మీ అభిప్రాయంలో వాడిన డిస్ , విట్, టాంక్స్ , ఆహ్లాదంగా రాసిన ఆ నాలుగు అక్షరాలు సరళంగా తెలుగులో కుదరకపొతే ఇంగ్లీషులో నయినా కొంచెం అర్ధవంతంగా రాసుంటే రచయిత్రి కి కూడా కొంత గౌరవమిచ్చినట్టుండేది అని నాకనిపించింది.
   ఆనంద్
   డెట్రాయిట్

   • క్షమించు ఆనంద్.నాకు ఈ బ్లాగ్ ప్రపంచం కొత్త.నా మనసుని తట్టి,నా భావాలతో సహవాసం చేస్తున్న తనని మొదటిసారి పలకరించే సంతోషంతో ఎలా మాట్లాడాలో తెలియక …అంతే.

   • ఆనంద్ చెప్పింది అపార్ధం చేసుకోకుండా ఇంచక్కని తెలుగులో సమాధానం చెప్పారు.మీ స్పిరిట్ కి ముచ్చటేస్తోంది.మీరూ బ్లాగ్ తెరవండి.బాగా నడపగలరు.

 9. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.కానీ మీ అంత స్పష్టంగా,సరళంగా మనసుల్లోకి చోచ్చు కొని పోయేలా రాయాలంటే చాలా పరిపక్వత అవసరం.పొగడ్త అని కాదు గాని మీ కధలు నన్ను ఈ మాత్రం నా అభిప్రాయాలని వ్యక్త పరచడానికి ప్రోత్శాహపరచాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s