‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు
ప్రాంతాల వారీగా, అస్తిత్వాల వారీగా స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేసుకోవడంలోబాగంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక జూన్ 27, 28 ,2009 తేదీలలో రాయలసీమ సాహిత్య సదస్సును నిర్వహించింది. విశాఖ పట్నం, వరంగల్ సదస్సుల అనంతరం మరింత స్పష్టమయిన అవగాహనతో మనలో మనం ముందడుగు వేసింది. విశాఖ పట్నం సభ రచయిత్రులలోని సామూహిక కృషి తత్వాన్ని నిరూపించగా ,వరంగల్ సభ విధ్యార్దినులు, పరిశోధకులలోని సాహిత్యాభిలాషను,సాహిత్య సృజనను మెరుగు పరచుకోవడంలో వారికి గల తపననూ వెలికి తీసింది.ఇక రాయలసీమ సదస్సు, రాయలసీమలో అజ్ఞాతంగా ఉన్న అనేక మంది రచయిత్రులను వేదిక పైకి తెచ్చింది.
ఈ సదస్సు పూర్తి వివరాలకై ‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు లింకు క్లిక్ చేయండి