సుధాకర్ తన భర్తయినందుకు లోకం తనని ఎంతో అదృష్టవంతురాలిగా కీర్తించింది. తనకీ నిజమేననిపించింది. పెళ్ళి చూపుల్లో, పెళ్ళిలో, పెళ్ళయాక అతని చూపులు తన చుట్టూ తారట్లాడటం గమనించాక చిరుగర్వం కలిగింది. ఆ తర్వాత నాలుగు నెలలూ నాలుగు నిమిషాల్లా గడిచిపోయాక ఓ రోజు అతను శుభవార్తంటూ చెప్పిన కబురుతో హఠాత్తుగా ఈ లోకంలోకి విసిరివేయబడ్డాను. “ఇంకో నెలలో దుబాయ్ ప్రయాణం ..
పూర్తిగా చదవటానికి మరో ముఖం లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి