సి బాచ్ అమ్మాయి కథా సంపుటి ఆవిష్కరణ

అందరికీ ఆహ్వానం

ఇన్వి3ఇన్వి 1ఇన్వి 2

ప్రకటనలు

10 thoughts on “సి బాచ్ అమ్మాయి కథా సంపుటి ఆవిష్కరణ

  1. మీ “శిశువాదం” కథపై నేను పంపిన రివ్యూ మీకు అందిందా? నా handwriting కొంచెం బాగుండదు, నేను వ్రాసేటప్పుడు సీరియస్‌గా ఆలోచించడం వల్ల అక్షరాల కళపై దృష్టి పెట్టలేను. తెలుగు లెక్చరర్ అయిన మీరు నా handwritingపై రిమార్క్ ఇస్తారేమోనని భయంతో ముందే చెప్పేస్తున్నాను. మీ కథ విషయానికి వస్తే, అది నా చిన్నప్పటి విషయాలని గుర్తుకు తెచ్చింది. నేను చదువుకునే రోజుల్లో IT ఉద్యోగాలు లేవు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం మమ్మల్ని కొట్టి చదివించారు. ‘బోడిగుండుని మోకాలితో ముడిపెట్టినట్టు, వి.వి.గిరికీ, గుమాస్తాగిరికీ మధ్య ముడిపెట్టే’ చదువులపై మనవాళ్ళకి వ్యతిరేకత ఉండదు కానీ మార్కులు తక్కువ వచ్చే పిల్లలపై ఎక్కడా లేని ద్వేషం ఉంటుంది.

  2. మీ “శిశువాదం” కథలో అమ్మాయిని ఊరి చివర బాల వికాస కేంద్రంలో వేస్తారు. నాకు తెలిసినంత వరకు ఏ ప్రైవేత్ స్కూల్‌వాడైనా marks orientedగా కాకుండా knowledge orientedగా చదువు చెపితే మధ్యతరగతివాళ్ళు తమ పిల్లల్ని అక్కడికి పంపించరు. చాలా మంది మధ్యతరగతివాళ్ళు చదివేది మార్కుల కోసమే కానీ విజ్ఞానం కోసం కాదు. స్కూల్ యజమాని మార్కులకి కాకుండా విజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చే చదువు చెపితే అతను ఇతర స్కూల్‌ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక స్కూల్ మూసేస్తాడు. ఈ వ్యాసం చదవండి: http://praja.palleprapancham.in/2015/05/blog-post_16.html

  3. మల్లీశ్వరి గారూ, చాలా కధలు లోతుగా తాకాయండి … శిశువాదం, నాన్న కూతురు, ఇంకేం కావాలి కధల్ని మా వారికి చదివి వినిపించేశా కూడా. చాల కాలం తరువాత ఒక మంచి పుస్తకాన్ని చదివానన్న తృప్తినిచ్చినందుకు ధన్యవాదాలు 🙂 ఒక స్త్రీగా నాలో రకరకాల కోణాలకి, ఎప్పట్నుంచో కదుల్తూ ఉన్న భావాలకు ఒక ఊత దొరినట్లయ్యింది మీ ఈ పుస్తకం చదువుతూ ఉంటే – post marital identity, caste system, schooling burdens, materializing women, ఇంకా చాలా 🙂

    వీలైతే మిమ్మల్ని కలవాలని చాలా తహతహగా ఉంది !!

  4. అన్నట్లు చెప్పటం మర్చిపోయా, Marxist-Leninist గారూ, చాలా స్కూళ్ళు marks oriented గానే ఉన్నా, పిల్లల్ని పూర్తిగా వికసించనివ్వటానికి, వాళ్ళని వాళ్ళగా ఎదగనివ్వటానికి, వాళ్ళ వెతుకులాటల్లో సాయం చెయ్యటానికి ఇష్టపడే స్కూళ్ళు కూడా ఉన్నాయండి. అలాంటి ప్రయత్నాలు, ప్రయత్నాలు చేస్తున్న మనుషులు అరుదే కాని, సున్నా మాత్రం కాదు ! వైజాగ్ లో అలాంటి స్కూల్ కోసం వెతుకుతున్నా ప్రస్తుతం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s