ఇకటదారి చెప్పిన విలువైన కధలు

ImagechinthaImage_(2)chinthaImage_(3)chntha

ప్రకటనలు

4 thoughts on “ఇకటదారి చెప్పిన విలువైన కధలు

  1. గ్రామదేవతల పండుగలు లో ఎలక్షన్ రాజకీయాల పగలు ఇలానే రెండోరోజు మధ్యలో అమాంతం గా పైకి వస్తాయి. అది చెప్పడం వల్ల అప్పటిదాకా చేసిన వర్ణనని ధ్వంసం చేసినట్లుగా భావించనవసరం లేదు నా అభిప్రాయం లో , క్రొత్తగా చదివినపుడు ఇబ్బంది పెడుతుందేమో మరి.

    నిజంగానే పార్లమెంటరీ పార్టీ రాజకీయాలు ఊర్లని నాశనం చేస్తాయని మనం అనుకొంటాము, కాని అక్కడ ఊర్లని ఉద్దరిస్తున్నాం అవతలి వాళ్ళని నరికి అనుకుంటారు . స్థానిక విశేషాల బలాలు బలహీనతలని వేరు గా వేరుగా చూడడం తేలిక కాదు, అవెక్కడ విడిగా ఉంటాయి? ఈ నరుక్కోడాలు రెండు మూడు సంవత్సరాలు పొతే అలవాటు అవుతాయి అండీ.

    స్థానిక కధలవల్ల ఈ ఉపయోగం ఉంది. ఎక్కడో రాష్ట్రం ఆ చివరి పల్లెటూళ్ళో జాతరలు కూడా ఇలానే జరుగుతాయి, వాళ్ళలో రాజకీయ చైతన్యం ,బలాలు బలగాలు కూడా ఒకేలా ఉంటాయన్న మాట.

    • నిజమే మౌళీ,
      స్థానిక అంశాల మంచీ చెడూ కలిసే ఉంటాయి…కానీ రచయితలకి సందర్భానికి అనుగుణంగా విడదీసి చూసే నేర్పు ఉంటుంది…దాన్నే ఔచిత్యం అంటాం కదా…
      అది లోపించిన కధ అని నా ఉద్దేశం…సానుకూలంగా వాడుతున్న ఒక అంశాన్ని వ్యతిరేకంగా చెపుతున్న అంశంతో పోలిక పెట్టడం తో…మొదటి అంశం కూడా వ్యతిరేకతని స్పురింప జేయడం ఈ కధకి ఉన్న పరిమితి…

  2. @మొదటి అంశం కూడా వ్యతిరేకతని స్పురింప జేయడం ఈ కధకి ఉన్న పరిమితి…

    అవును, ఈ సమస్యలు చూసాక అల్లాంటి ఊర్లలో వుండే కలివిడితనాలు అంత గొప్పగా అనిపించవు నాకు 😦
    ఇంకా ఎలక్షన్స్ పెళ్ళిళ్ళ సీజన్స్ లో వస్తేనో లేక వేరే ఏదయినా ఫంక్షన్ ఉంటేనో , అవతలి పార్టీ లోని చుట్టాలకి పిలుపులు ఉండవు 🙂

    రచయిత ఉద్దేశ్యం ఏమిటో మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s