అచట పుట్టిన చిగురు కొమ్మైన…

దేవినేని జయశ్రీ,మధుసూదన్ రావు దంపతులు  తమ బంధువుల అమ్మాయి పెళ్ళికి ‘మనసున మనసై’ అనే పుస్తకం వేసి వారికి పెళ్లి కానుకగా అందించారు.ఆ పుస్తకంలో నార్ల వెంకటేశ్వరరావు,పి.సత్యవతి, శ్రీ రమణ,జాస్తి రమాదేవి,సోమరాజు సుశీల గారి కధలతో పాటు నేను రాసిన జాజిమల్లి బ్లాగ్ కధల సంపుటి నుంచి ‘చిటికీసర చెట్టుకి కాసిన తియ్యమామిడి పండు’కధని కూడా తీసుకుని ప్రచురించారు.వారికి బ్లాగ్ ముఖంగా ధన్యవాదాలు.
ఆ సంపుటి పై బాపు గారి చేతిరాత సమీక్షా లేఖ జాజిమల్లి లో పోస్ట్ చేయడానికి మధుసూదన్ గారు పంపారు…వారికి కృతజ్ఞతలు…
అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ…మాదిరిగా బాపు గారి నుంచి వచ్చే చిన్న ప్రశంసలో కూడా ఎన్నెన్ని వర్ణాలో కదా!!..

13 thoughts on “అచట పుట్టిన చిగురు కొమ్మైన…

  • లలిత గారూ,సారీ
   లేఖ గూగుల్ డాక్యుమెంట్ లో ఉండడం వాళ్ళ నాకు ఓపెన్ అవుతోంది కానీ మిగతావారికి కాలేదు డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే వర్డ్ లో ఓపెన్ అవుతుంది…విజయభాను కోటే శ్రద్ధ తీసుకుని ఈ పని చేసి పెట్టింది…థాంక్ యూ విజ్జీ…
   జయ గారూ…మీ ఆత్మీయ వాక్యానికి కృతజ్ఞతలు…

 1. ప్రొద్దున బాపూగారి ఉత్తరం ఓపెన్ కాకపోవడంతో చదవ లేక పోయాను.ఇప్పుడు చదువగలిగేను. ఇంతమంచి రివ్యూలకు పాత్రమైన జాజిమల్లి పుస్తకం వెంటనే చదవాలని ఉంది.బ్లాగులో పాత పోస్టుల్లో ఉన్నాయా. మథుసూదనరావు దంపతులు చేస్తున్నమంచి పని శతథా అభినందనీయం

  • గోపాలకృష్ణ గారూ,
   ధన్యవాదాలు.పుస్తకంగా వచ్చాక బ్లాగ్ లో ఉంచడం ప్రచురణ కర్తకు అభ్యంతరం ఉండవచ్చునని తొలగించాను.చిరునామా తెలపండి నేను పంపుతాను.

 2. జాజిమల్లి గారికి ధన్యవాదాలు.నా email pantulagk@gmail.మీకు అభ్యంతరం లేకపోతే email చేస్తే నా అడ్రసు పంపుతాను.మీరు విశాఖ వాసులని తెలిసి సంతోషం వేసింది. నాబ్లాగు అపురూపం http://www.apuroopam.blogspot.com లో రెండు పోస్టుల్లో విశాఖ గురించి వ్రాసేను.ఆసక్తి ఉంటే చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s