గురజాడ 150 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వెలుగు మిత్రులు రాజాం లో జరిపిన రెండు రోజుల సాహిత్య సమావేశంలో..వరవరరావు,నందిని సిధారెడ్డి,గోరటి వెంకన్న,ఓల్గా, వి.చెంచయ్య,అక్కినేని కుటుంబరావు,సుంకిరెడ్డి నారాయణరెడ్డి,ప్రసాద్ వర్మ రమేష్ పట్నాయక్ మొదలైన సాహితీ మిత్రులు గురజాడ సాహిత్యం, ప్రభావాలపై ప్రసంగించారు.
సమావేశానంతరం లక్షిం పేటలో కుట్రపూరితమైన అమానుష హత్యాకాండకి గురైన దళితులకి సంఘీభావంగా…వరవరరావు,నందిని సిధారెడ్డి,వి.చెంచయ్య,సుంకిరెడ్డి నారాయణరెడ్డి,హేమలత,అనిత,ప్రసాద్ వర్మ, నారాయణవేణు,కె.క్యూబ్ వర్మ,మేడిశెట్టి రామకృష్ణ మల్లీశ్వరి,… లక్షిం పేట వెళ్లి బాధితులతో మాట్లాడారు.