బతికి చెడిన దేశపు కధలు

కధా స్థానీయత కాలమ్ లో మొదటి వ్యాసం…అట్టాడ అప్పలనాయుడి కధా సాహిత్యంపై…(పేజీల మీద క్లిక్ చేయగలరు.)

ప్రకటనలు

5 thoughts on “బతికి చెడిన దేశపు కధలు

  1. నేను ఇప్పటి వరకు సందర్శించిన కార్పొరేట్ షాపింగ్ మాల్ దొండపర్తిలో DRM ఆఫీస్ ఎదురుగా ఉన్న బిగ్ బజార్ ఒక్కటే. అక్కడ వస్తువుల ధరలు గ్లోబలైజేషన్‌వాదులు అనుకుంటున్నంత తక్కువ కాదు. మాల్ నిర్వాహకులకి సెక్యూరిటీ గార్డ్‌లూ, సిసి కెమెరాల ఖర్చులు ఉంటాయి. కనుక వాళ్ళు వస్తువులని మనం అనుకున్నంత తక్కువ ధరకి అమ్మలేరు. మాల్‌లు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాయనే మాట కూడా నిజం కాదు. అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళ కంటే టీచర్ ఉద్యోగాలు & కానిస్టేబుల్ ఉద్యోగాలు చేసేవాళ్ళకే జీతాలు ఎక్కువ.

  2. ప్రాంతీయ అస్తిత్వవాదం గురించి కూడా చదివాను. ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో తెలంగాణా కంటే చాలా చిన్న ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లేదు. అంతమాత్రానికే ఉత్తరాంధ్రలో సమైక్యవాదం ఉందని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. మా పట్టణానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న వాకలవలస గ్రామంలో ప్రతి ఐదు నిముషాలకొకసారి బస్సు ఆగుతుంది. రవాణా సౌకర్యాలు అంత మెరుగ్గా ఉన్నా ఆ గ్రామంలో చాలా మందికి సొంత లెట్రిన్‌లు లేవు. వాళ్ళందరూ చెరువు గట్టు దగ్గరే మల విసర్జన చేస్తుంటారు. “మా ఊరిలో లెట్రిన్‌లు లేకపోయినా ఫర్వాలేదు కానీ హైదరాబాద్ అభివృద్ధిని టివిలో చూసి సంతృప్తిపడిపోతాం” అని ఎవరైనా అనుకుంటారా? సమైక్యవాదం అనేది అన్నీ ఉన్నా తిన్నది అరగనివాళ్ళ వాదం కానీ సాధారణ ప్రజల వాదం ఎన్నటికీ కాదు.

    • కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణా గా మాత్రమే చూడబడిన ఆంధ్ర ప్రదేశ్ లో యిపుడు ఉత్తరాంధ్ర తన ప్రత్యేక అస్తిత్వం ద్వారా విస్మరణ ని వివక్షని నిలదీసే స్తితిలోకి వచ్చింది.ఇక్కడి ప్రజల స్థానిక ఆకాంక్షలు రాజకీయ ఉద్యమ స్థాయిలో లేవు.అనంటే దానర్ధం తమని పరాయీకరణకి గురి చేస్తున్న కోస్తాంధ్ర పెట్టుబడుదారులని అంగీకరిచినట్టు కాదు.ప్రధానంగా ఇది సాహిత్య వ్యాసం కనుక దాని పరిధి లోనే నేను చర్చించాను.

  3. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అనే పేరుతో ఒక పత్రిక ఉండేది. ఆ పత్రిక ఉత్తరాంధ్ర డిమాండ్‌ని లేవనెత్తింది. కానీ ప్రింటింగ్ ధరలు పెరిగిన తరువాత ఆ పత్రిక మూతపడింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s