భూమి చెపితే ఆకాశం నమ్మదా?

వాకపల్లి గిరిజన మహిళల అత్యాచారం కేసులో కీలకమైన తీర్పు వెలువడిన సందర్భంలో  ఆంధ్రజ్యోతి దినపత్రికకి  రాసిన వ్యాసం.(మాటర్ పై క్లిక్ చేయండి.)

ప్రకటనలు

14 thoughts on “భూమి చెపితే ఆకాశం నమ్మదా?

 1. భూమికీ, ఆకాశానికీ చాలా దూరమని దీన్ని బట్టి అర్ధమవుతోంది.
  దూరాల్ని తగ్గించే సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో దీనికి పరిష్కారమే లేదా?

  • లక్ష్మి గారూ,
   సాంకేతికత ఎంత పెరిగినా ఈ వ్యాసంలో చెప్పినట్టు రాజకీయ వ్యూహాల మూలంగా కేసులను నాన్చి…నీరు కార్చే ప్రయత్నం చేస్తారు.

 2. ఈ కేస్ సాంకేతిక అభివృద్ధి కంటే సామాజిక అభివృద్ధికి ఎక్కువ సంబంధించినది కదా. “గిరిజన స్త్రీలే కదా, వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చు” అని పోలీసులు అనుకున్నారంటే అందుకు కారణం సామాజిక వెనుకబాటుతనం వాళ్ళలో కలిగించిన భావజాలం కాదా?

  • సామాజిక వెనుకబాటు తనానికి సంబంధించింది ఒకటే కాదు కాదు ఇంకా చాలా పార్స్వాలున్నాయి.ముఖ్యంగా రాజకీయ కారణాలు…సాంకేతికత అన్నది ఘటన జరిగిన తర్వాత విషయం…

 3. అత్యంత దారుణం. మీడియా లో ఎక్కడా ఈ న్యూస్ కనపడదు. కనీసం లఘు చిత్రాలు కూడా ఈ విషయం మీద తీయలేదు. ఇప్పుడు గిరిజనులు..రేపు గ్రామీణులు .. ఎల్లుండి పట్నం వాసులు .. తర్వాత ఇక అందరు. ప్రభుత్వ కోర్టు లో ఈ వెధవలు తప్పించుకోవచ్చు. దేవుడి కోర్టు లో మాత్రం ఎవరూ తప్పించుకోలేరు.

  • మధుగారూ,
   ఈ ఘటన జరిగిన కొత్తల్లో కొంత స్పందన ఉంది.యిపుడు చాలా కాలం గడిచింది కదా…ఇంకా చాలా కాలం గడవాలి కదా.. మీడియాకి ఏమి ఆసక్తి ఉంటుంది?తాజా తాజా ఘోరాలు సవాలక్ష ఊరిస్తుంటే….

   • కేవలం వ్యాపారం కోసం నడిచే మీడియా ఎప్పుడు “ఏ రాజకీయ నాయకుడు ఎన్ని కోట్లు తిన్నాడు? ఏ సినిమా నటి ఎంత శరీరం చూపించింది” లాంటి మసాలా వార్తలకే ప్రాధాన్యత ఇస్తుంది. అటువంటప్పుడు వాళ్ళకి దళితులు, గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాల వార్తలు చూపించడానికి ఖాళీ ఎక్కడ ఉంటుంది?

    వీక్షణం పత్రిక చదువుతున్నప్పుడు ఈ వార్త దొరికితే నేను అటాచ్మెంట్ చేశాను: http://4proletarianrevolution.mlmedia.net.in/134550870

  • శ్రీ,
   ఆ అమానుషత్వానికి మనకి బాధతో పాటు,మన రక్షణ చూడాల్సిన రాజ్య స్వభావం ఎంత క్రూరంగా ఉందో అవగాహన లోకి వచ్చి భయం ఆందోళన కూడా కలుగుతాయి…బాధితులకి వారి వెంట నడిచేవారికి ఆ ఉద్వేగాలని కలిగించడమే రాజ్య లక్ష్యం కూడా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s