భూమిక స్త్రీ వాద పత్రికలో ‘లోగిలి’ శీర్షిక తో జనవరి నెల నుండి నేను రాస్తున్న కాలమ్
సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక అంశాలను నా చుట్టూ ఆవరించిన జీవితాల్లోంచి
చూసి నా అవగాహన కొద్దీ వ్యాఖ్యానించడం ఈ కాలమ్ ఉద్దేశం.
ఈ క్రమంలో భాగంగా మొదటగా కనిమొళి కన్నీరు పెడితే… అన్న అంశం మీద రాసాను.
ప్రభావవర్గాలకి కూడా పితృస్వామిక స్వభావం ఉండటం మూలంగా స్త్రీల చురుకుదనమూ, సౌందర్యం, శక్తియుక్తులూ నేరంలోనూ, ప్రతిభలోనూ, విజయంలోనూ నమూనీకరణకి గురి కావడమే ఇప్పటి కాలంలో స్త్రీల చైతన్యానికి ఎదురయ్యే పెద్ద సవాలు.
Yes!