అత్యుత్తమ ప్రేమలేఖ

ప్రియుడికి ప్రియురాలు  ఇలా ఒక  ప్రేమలేఖ రాసింది….

“నీ మూలంగా కలిగిన
చాలా బాధ
చాలా కోపం
చాలా భయం కలిసి నన్ను రెండు గంటల సేపు నీకు పది పేజీల  ఉత్తరం రాయించాయి….
కానీ…
నీ మూలంగా కలిగిన
ఒక్క ప్రేమ మాత్రం ఆ ఉత్తరాన్ని క్షణంలో చింపించేసింది.
ఇన్నాళ్ళలో నేను నీకు రాయగలిగిన అత్యుత్తమ  ప్రేమలేఖ ఇదే….”

ప్రకటనలు

12 thoughts on “అత్యుత్తమ ప్రేమలేఖ

    • సౌమ్యా, మీ వాహ్ లకి నా కృతజ్ఞతలు.
      విజయా,’నెప్పిని భరించుకోవడమే ప్రేమ’ అన్న కొడవటిగంటి గుర్తొచ్చి రాసాను.
      మల్లిక్,మీ కామెంట్ అర్ధం కాలేదు.
      ప్రేమంటే బాధ,కోపం,భయం అని కాదు….అవి కూడా ప్రేమ లాగే కొన్ని భావనలు కదా….
      వాటిని ప్రేమ అన్న భావన ఎలా అధిగమిస్తుందో చెప్పాను….

  1. చాలా కోపం, చాలా భాద, ఇలా భావాల్ని మోతాదులో రాయొచ్చు.
    కానీ ‘ఒక్క’ ప్రేమ అని అంకెల్లో చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది.

    కానీ మీరు చెప్పాలనుకున్న భావం చాలా బాగుంది.

    • వంశీ,
      థాంక్ యూ….
      రామకృష్ణ గారూ,
      నిజమే…కానీ….ఒకే ఒక్క ప్రేమ భావన ఎన్నో వ్యతిరేక భావనల్ని
      జయిస్తుంది అన్న అర్ధం లో వాడాను.’ఒక్క ప్రేమ’ అన్న ప్రయోగం
      ఇబ్బందిగానే ఉంది.

    • పద్మజా,
      మీకు నా మీద ఎందుకో చిన్న కోపం ఉంది కదూ….
      మా తెలంగాణా,మా ఉత్తరాంద్ర అంటాననో….
      క్రమశిక్షణగా వెంట వెంటనే కధలు రాయడం లేదనో….
      ఏదో ఉంది మొత్తానికి…
      చక్కగా చెప్పేయండి విషయం ఏంటో….అపుడు మీ మీదే కధ రాయగలనేమో చూస్తా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s