అరుంధతీ రాయ్ ….

అరుంధతీ రాయ్ ….

సామాజిక సమస్యలతో సాహిత్యం ఎంతగా పెనవేసుకోవాలో ఆమె ఆచరణ చెపుతుంది. దానికి ఎంతటి చిత్తశుద్ధి,ధైర్యం,అవగాహన కావాలో ఆమె ఎదుర్కుంటున్న పరిస్తితులు చెపుతాయి.సమకాలీన సమాజంలో అత్యంత శక్తివంత మైన సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా, అద్భుతమైన మహిళగా ఆమె గురించి తెలీని వారు అరుదు.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వారు (జూలై 11 వ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఎమెస్కో సాహిత్య నిలయం,దోమల్ గూడ,హైదరాబాద్) అరుంధతీ రాయ్ తో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసారు.గత సంవత్సరంన్నర కాలంగా నేను ఎంత గానో ఎదురు చూసినా రోజు.కానీ అదే రోజు అనివార్యమైన ఉద్యోగ బాధ్యతల కారణంగా విశాఖ నుంచి కదిలే పరిస్తితి లేకపోవడం చాలా బాధిస్తోంది.ఏ మాత్రం అవకాశం ఉన్నా బ్లాగ్ మిత్రులు ఆ మీటింగ్ ని అటెండ్ చేయగలరని ఆశిస్తాను.

ప్రకటనలు

2 thoughts on “అరుంధతీ రాయ్ ….

  1. సమకాలీన సమాజంలో అత్యంత శక్తివంత మైన సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా, అద్భుతమైన మహిళగా ఆమె గురించి తెలీని వారు అరుదు
    –Wow. Really? 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s