రంగనాయకమ్మగారితో కాసేపు – ఆఖరి భాగం

రంగనాయకమ్మగారితో కాసేపు అన్న ఈ దృశ్య పూర్వక చర్చాగోష్ఠిలో 5 వభాగం ఆఖరి భాగం యిది.  ఒకేమారు ఈ వీడియోను పొందుపర్చలేకపోయినందు వలన కలిగిన అసౌకర్యానికి అన్యధా భావించవలదని మనవి చేస్తూ…

అనివార్యకారణాలవలన వీడియోను తొలగించడమైనది.

ప్రకటనలు

9 thoughts on “రంగనాయకమ్మగారితో కాసేపు – ఆఖరి భాగం

 1. జాజిమల్లిగారూ ఆలస్యంగా చూసాను ఈ వీడియోలని. నాకు రంగనాయకమ్మగారంటే చాలా చాలా ఇష్టం. ఆవిడని కలుసుకోవాలనీ, మాట్లాడాలని ఎంతోకాలంగా అనుకుంటూ ఉన్నాను, కానీ కుదరలేదు.

  మీరు పెట్టిన వీడియోలలో మొదటిదాన్లో “This is a private video. If you have been sent this video, please make sure you accept the sender’s friend request” అని వస్తున్నాది.

  Part-2, Part-4 ల లో “ఫైలు కనిపించుటలేదు,క్షమించండి, మీరు కోరిన పేజీ ఇక్కడ కనబడలేదు” అని వస్తున్నాది.

  Part-3, Part-5 లు మాత్రమే పనిచేస్తున్నాయి. కాస్త సరిచూడగలరు. అన్ని భాగాలు వినాలని చాలా కోరికగా ఉంది. దయచేసి ఆ లింకులు సవరించండి, ప్లీజ్.
  ఇది మాకందించినందుకు మీకు ఎంతో కృతఙ్ఞురాలను.

 2. సౌమ్యా,
  ఈ వీడీయోల పోస్టుల సిరీస్ అంతా కూడలి నుంచి వస్తే కనపడటం లేదు. ఏదైనా సాంకేతిక సమస్య ఉందేమో! డైరెక్ట్ గా బ్లాగు URL టైప్ చేసి చూస్తే కనపడుతున్నాయి. అలా ప్రయత్నించి చూడండి!

 3. ఈ నెల 14వ తేదీ ఆంధ్రజ్యోతి వివిధలో ఉ.సా. పేరుతో, ఈ అస్తిత్వాల చర్చ మీద, రంగనాయకమ్మగారి మీదే కాకుండా ప్రగతిశీల ప్రజాతంత్ర రచయిత్రుల వేదికవారి మీద కూడా బురద చల్లినట్టు రాశాడు. దాని మీద ఇంతవరకూ మీ స్పందనే లేదు. – భూషణ్

  • భూషణ్ గారూ వేదిక పేరు ‘ప్రగతిశీల ప్రజాతంత్ర రచయిత్రుల వేదిక’కాదు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక .బహుశా ఉ.సా గారు అలా ప్రస్తావించడం మూలంగా మీరు కూడా పొరపడినట్లున్నారు.పాఠకుడి గారికి ఇచ్చిన సమాధానమే మీకూను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s