
చిల్క విహారం
అపారమయిన జలరాసులు అంతులేని సౌందర్యంతో మిడిసిపడుతూ వుంటాయి. ఆకుపచ్చని నేలలు కళ్ళకి గొప్ప విందుని వడ్డిస్తూనే వుంటాయి. ఈ రెండు అద్భుతాలూ పయనించినంతమేరా మనల్ని వెన్నాడుతూ వుంటే అది ‘చిల్కసరస్సు’ యాత్రానుభవమౌతుంది. నీటిపై రెక్కలు సాచుకుంటూ రివ్వున ఎగిరే పిట్టల గుంపుల సవ్వడి గుండెల్లోమార్మోగుతూ వుంటుంది.
రండి చిల్క సరస్సు విహారానికి ఈ లింకు క్లిక్ చేయండి. చిల్క యాత్రాకథనం
ఈ యాత్రాకథనం వార్త దినపత్రిక ఫిబ్రవరి 7 వ తేది, ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. వార్త పత్రికలో చదవటానికి ఈ లింకు క్లిక్ చేయండి. http://www.vaartha.com/pdf_files/54013.pdf
చిలికా సరోవరంలో పడవ ఎక్కలేదు కానీ చిన్నప్పుడు ఖుర్దా ట్రైన్లో వెళ్ళి వస్తున్నప్పుడు చూసిన దృశ్యాలు మాత్రం గుర్తున్నాయి.ఖల్లికోట్ స్టేషన్ దాటిన తరువాత రైలు పట్టాలకి ఒక వైపు సరోవరం, ఇంకో వైపు కొండలు కనిపిస్తాయి.