—–కె.యన్. మల్లీశ్వరి
“ఈ రోజు నీ పంట పండింది………..” ఆఫీసు నుంచి యింటికి వస్తూనే భార్య శశితో అన్నాడు సురేష్.
అతను అంత వుల్లాసంగా తనతో మాట్లాడటం చాలా రోజుల తర్వాత కావడంతో సంభ్రమంగా చూసిందామె. సోఫాలో రిలాక్స్ డ్ గా కూర్చుని కాళ్ళెత్తి టీపాయ్ మీద పెట్టాడు సురేష్. అలా స్వేచ్ఛగా కూర్చునే అదృష్టం తనకి లేకపోవడం మూలంగానేమో ఆ భంగిమ అంటే ఆమెకి ఎంతో యిష్టం…..
కథ పూర్తిగా చదవటానికి మాట్లాడుదాం లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి.