మమ్మల్ని మారనివ్వండి (పెత్తనం కథల సంపుటి నుండి)

మమ్మల్ని మారనివ్వండి

                       ఏ మాట కామాట చెప్పుకోవాలి. మా అమ్మ నన్నూ, మా చెల్లినీ బాగా పెంచింది. మా చెల్లి సంగతేమోగానీ నన్ను బాగా పెంచడం సమాజంలో దృష్టిలో బాగా’ పెంచకపోవడం ‘గా మారడమే బాధని కలిగిస్తోంది.

          మా అమ్మ స్త్రీవాది అని చాలా మంది అంటుంటారు. కొంతమంది పుల్లవిరుపుగా పురుషద్వేషి అని కూడా అంటారు. అమ్మ ఎంతో హుందాగా రెండింటినీ సమానంగా స్వీకరించింది తప్ప, పెంపకంలో మార్పులూ చేర్పులూ చేయలేదు………

పూర్తిగా చదవటానికి మమ్మల్ని మారనివ్వండి లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి

6 thoughts on “మమ్మల్ని మారనివ్వండి (పెత్తనం కథల సంపుటి నుండి)

  1. కధ చాలా బావుందండి. ప్రతి తల్లి తన కొడుకును ఇలా పెంచాలి. రాబోయే తరమైనా ఇలా ఉంటే ఎంత బావుంటుంది. అమ్మాయైనా, అబ్బాయైనా వారిని చిన్నప్పటినుండి సరియైన మార్గంలో నడిపించడంలో తల్లిదే ముఖ్యపాత్ర.

  2. మీరే కారణం కధ చక్కగా ఉంది.
    కొన్ని ప్రశ్నలు
    కథ అనగానే ఏదొ ఒక పాత్రతో ఉపన్యాసం ఇప్పించాలా?
    అలాగే ఏదొ ఒక నీతి ఖచ్చితంగా చెప్పాల్సిందేనా?
    ముగింపు పాఠకుల ఊహకు వదలకుండా రచయిత చెప్పేయాల్సిందేనా అది కూడా ఓ పేద్ద సందేశం ఇస్తూ బిందెడు నీళ్ళు గట గటా తాగి పాఠకులతో తాగించాలంటారా? ఇవి నేను ఎవరో ఒకరి ని ఉద్దేశ్యించి అడుగుతున్నవి కాదు , ప్రస్తుతం వస్తున్న రచనలను పరిశీలించిన తర్వాత ఇలా ఎందుకు అనిపించి వేస్తున్న ప్రశ్నలు. తగు వీలు చూసుకొని మీ అభిప్రాయం తెలియచేయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s