స్త్రీలకు ప్రయాణం (పెత్తనం కథల సంపుటి నుండి)

స్త్రీలకు ప్రయాణం

                     నాకు అతనంటే ఎంతిష్టమో .. ఎంచగ్గా నవ్వుతాడో !! వెన్నెల పింజలు పింజలుగా రాలుతున్నట్లు వుంటుంది. ఎంత ప్రేమగా చూస్తాడో !! కాంతి వానలో నిండారా తడుస్తున్నట్లు వుంటుంది. ఎలా స్పర్శిస్తాడో !! మత్తెక్కించే అడవిపూల పరిమళం బరువుగా చుట్టుముట్టినట్లు వుంటుంది.  చూస్తున్న కొద్దీ అనందంతో, ప్రేమతో, అల్లరితనంతో నవ్వు వుబికి వుబికి వస్తోంది. మనోహర్ కి చెరోవైపు పడుకున్న బాబూ , పాప అతని మీద కాళ్ళూ, చేతులూ యిష్టం వచ్చినట్లు పడేసి నిద్రపోతున్నారు. భూభారాన్ని ఎంతో సహనంతో భరించే భూమాతలా నిద్రలోనూ పెదాల వంపులో చిందులేస్తున్న నవ్వుతో ఆనందంగా పడుకున్నాడు మనోహర్.

  అనురాగంతో అతని నుదుటిని చుంబించింది. మెలకువ వచ్చింది మనోహర్ కి . కళ్ళు విప్పాడు………

పూర్తిగా చదవటానికి స్త్రీలకు ప్రయాణం లింక్ క్లిక్ చేయండి.

చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి

ప్రకటనలు

3 thoughts on “స్త్రీలకు ప్రయాణం (పెత్తనం కథల సంపుటి నుండి)

  1. ఇది కధా లేక ఇలాంటివి నిజంగా జరుగుతాయా. ఎందుకంటే మాది విజయవాడ. ఆ చుట్టుపక్కల పల్లెటూర్లన్నిటిలో మా బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఎక్కడా ఇలాంటి ఆచారాలు చూడలేదు.

  2. కిషన్ రెడ్డి గారూ ధన్యవాదాలు.కళ్యాణి గారూ కధ లో చెప్పినవన్నీ వాస్తవాలు.నేను చూసినవి నేను పెరిగిన కల్చర్ లో స్వయంగా కళ్ళ ముందు జరిగినవి.మీ వయసు నాకు తెలీదు గానీ పశ్చిమ గోదావరి జిల్లా లో మీకు తెలిసిన పెద్ద వారిని అడగండి చెపుతారు.అన్ని కులాల సంగతి నాకు తెలీదు ఒక కులం లో ఆచారం సంగతే రాసాను. స్త్రీల మీద వివక్ష మనం ఊహించని రూపాల్లొ ఉంటుందని ,అందులో ఇదొకటని చెప్పడానికే ఈ కధ రాసాను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s