మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదికకు నా వంతు ఈ బ్లాగు ద్వారా చేద్దామనే సంకల్పం తో ఒక మనలోమనం ప్రత్యేక శీర్షిక గా బ్లాగు లో వస్తుంది.
ఇక్కడ మనలో మనం ప్రకటనలు, పత్ర సమర్పణలు, ఫొటోలు ఇతరత్రా వివరాలు సంస్థ అనుమతి మేరకు ప్రచురిస్తాను.
మొట్ట మొదట గా మనలోమనం మొట్ట మొదటి సమావేశ వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. ఈ సమీక్షా రిపోర్ట్ ప్రాణహిత మే 2009 సంచిక లో ప్రచురించారు. ప్రాణహిత లింకు కొఱకు http://www.pranahita.org/2009/05/vivaksharahita_samajam/
2 వ్యాఖ్యలు
nice andee mee kathalu kooda chadivanu..baguntai
చిన్నిగారు నా కధలు నచ్చినందుకు థాంక్స్ నాకు ప్రపంచాన్నిచ్చినవి నా కధలే