పిదప కాలపు పిట్ట కధలు

నా బ్లాగ్ లో నేను రాసిన జాజిమల్లి కతలు జాజిమల్లి  శీర్షికతో పుస్తకంగా వచ్చింది. పర్స్ పెక్టివ్స్ పుస్తక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. నా బ్లాగ్
 కథలకు రెగ్యులర్ పాఠకులు, విమర్శకులు, పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్య పేజి లో
 ప్రచురితమయ్యింది. బ్లాగ్ పాఠకుల కోసం ఆ వ్యాసం ఇక్కడ…  .

7 Responses to పిదప కాలపు పిట్ట కధలు

  1. Sorry . no clarity

    • మాటర్ మీద క్లిక్ చేస్తే వేరే పేజి ఓపెన్ అయి అక్షరాలు పెద్దగా కనిపిస్తాయి .ప్రయత్నించండి

  2. baagundandi:)

  3. బాగుందండి . అభినందనలు .

    • పద్మార్పితా ,మాలగారూ,
      థాంక్ యూ…

  4. Tried 3 browsers. clicked on the matter. no use. i am unfortunate

  5. పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ ప్రయత్నం చేసి సాధించి చదివా. చాలా ఆనందించా. సంతసం.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )