ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

2008 స్వాతి అనిల్ అవార్డ్ పొందిన ‘జీవితానికో సాఫ్ట్ వేర్’ అను నా నవలని ఢిల్లీ  ఐ ఐ టి  ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్ అయిన కల్లూరి శ్యామల గారు ’software for life’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసారు.ఈ అనువాద నవలని  newaavakaaya.com  అంతర్జాల పత్రికలో 20 నవంబర్ నుంచీ మూడు ఆదివారాల పాటు ప్రచురించి తర్వాత e – book రూపంలో పాఠకులకి  అందుబాటులో ఉంచుతారు.
 
రచయిత పరిచయం లేకపోయినా కేవలం నవల పట్ల ఇష్టంతో అనువాదం చేసి నవలా వస్తువు ఎక్కువ మంది పాఠకులకి చేరాలని తపన పడే కల్లూరి శ్యామల గారికి,శ్యామల గారు సంప్రదించిన వెంటనే ప్రచురణకి తమ అంగీకారాన్ని తెలిపి వెంటనే ప్రచురించిన ఆవకాయ.కాం వారికి,ముఖ్యంగా కడప రఘోత్తమరావు  గారికి  నా ధన్యవాదాలు.
 
 

6 Responses to ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

  1. jajimalli malliswari garu,

    can you please send me the telugu version of it to my mail id
    gude (dot) madhumohan (at) gmail (dot) com

    • మధు గారూ,
      తెలుగు వెర్షన్ పుస్తక రూపంలోనే ఉంది.స్వాతి మంత్లీలో 2008 లో ప్రచురింపబడిన నవల అది.తెలుగులో రీ ప్రింట్ చేయలేదు.కాబట్టి మెయిల్ లో పంపడం అసాధ్యం.మీ స్పందనకి ధన్యవాదాలు.

  2. శుభాకాంక్షలు.

    • థాంక్ యూ రవీ

  3. hello.. jajimalli garu..!! reading novels n blogs is one of my hobby… i read your novel ‘Jeevithaniko software’ when i was studying in a girls university.. you won’t beleive if i say..!! that novel had circulated all over the university… every girl had read that novel..!! that’s one of the ultimate novel i read in my life..!! awesome concept and awesome narration..!! kudos to you..!!

    • ఉష గారూ
      చాలా సంతోషం.నిజానికి ఆ నవల ఇంకా బాగా రాసి ఉండొచ్చు.ఆ నవలలో ఉన్న నాటకీయత వలన ఎక్కువ మందికి నచ్చి ఉంటుంది అన్పిస్తుంది నాకు .ఆశ్చర్యమో సంతోషమో తెలీదు కానీ ఆ నవల వచ్చి మూడేళ్ళ పైన అయినా నవల గురించి నెలకి రెండు మూడు కొత్త కాల్స్ వస్తూనే ఉంటాయి.
      మీ స్పందన చూడగానే అలానే అన్పించింది.మీకూ బ్లాగు ఉందా? ఉంటే చెప్పండి చూస్తాను.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )